ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు వినియోగించుకోవాలి: ఎంపీడీవో రామచంద్ర
➢ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై తిరుపాల్
➢ కారుణ్య నియామకాలు ఇవ్వకపోతే నిరసనలు చేస్తాం: CITU జిల్లా ఉపాధ్యక్షులు తిరుపాల్
➢ రాయచోటి బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య