'కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'

'కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'

MHBD: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు సోమవారం తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.