పెంచలయ్య హత్య కేసులో కీలక మలుపు

పెంచలయ్య హత్య కేసులో కీలక మలుపు

నెల్లూరు జిల్లాలో సీపీఎం నేత పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్యకేసును పోలీసులు వేగవంతం చేశారు. కామాక్షమ్మ గ్యాంగే హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అరవ కామాక్షమ్మ, ఆమె భర్త జోసెఫ్‌తో పాటు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.