బీహార్‌లో ఓటమి.. అఖిలేశ్ సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీహార్‌లో జరిగిన SIR ప్రక్రియను ఎన్నికల కుట్రగా అభివర్ణించారు. భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను తొలగించడంతో ఫలితాలపై ప్రభావం చూపిందని ఆరోపణలు గుప్పించారు. బీహార్‌లో ఆడిన SIR ఆటను పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో సాగనివ్వం' అని మండిపడ్డారు.