VIDEO: బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

VIDEO: బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

MHBD: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని RTC బస్టాండ్‌లో సుమారు 50-55 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని, మిస్సింగ్ కేసు చిత్రాలు ఈ వ్యక్తితో సరిపోలితే 8712656933 నంబర్లో సంప్రదించాలని సూచించారు.