VIDEO: హార్దిక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

VIDEO: హార్దిక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

హైదరాబాద్‌లో హార్దిక్ పాండ్యా ఫాలోయింగ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) మ్యాచ్ జరుగుతుండగా.. ఓ వీరాభిమాని సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా వెళ్లి హార్దిక్ పాండ్యా కాళ్లకు మొక్కాడు. హార్దిక్ కూడా అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.