చరిత్ర సృష్టించిన టీమిండియా

చరిత్ర సృష్టించిన టీమిండియా

T20 WC-2026 ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఆతిథ్య జట్టు సొంతగడ్డపై కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు కెక్కింది. అలాగే వరుసగా 2 సార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టుగా, మూడు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. సారథిగా తొలిసారే మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన ధోనీ సరసన ఇప్పుడు సూర్య నిలిచాడు.