రేవతిని పరామర్శించిన మంత్రి నారాయణ

NLR: నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కపిరా రేవతి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగూరు నారాయణ రేవతి నివాసానికి చేరుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి తెలిపారు. రేవతి తల్లి లలితమ్మ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.