కర్రెగుట్టలలో భారీ ఎనౌకౌంటర్ జరిగే అవకాశం

కర్రెగుట్టలలో భారీ ఎనౌకౌంటర్ జరిగే అవకాశం

MLG: కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఇప్పటికే ధోబే కొండలు, నీలం సరాయి కొండల్లో రెండు ఫార్వర్డ్ బేస్ క్యాంపులు, అలుబాక శివారులో మరో బేస్ క్యాంపు ఏర్పాటు పూర్తయింది. కర్రెగుట్టల్లో వందల సంఖ్యలో ఉన్న భూగర్భ బంకర్లను గుర్తించేందుకు CRPF ప్రత్యేక "K9", "K3" డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్లు చేపడుతోంది.