VIDEO: ఇటుక బట్టీల వద్ద సౌకర్యాలు కల్పించాలి: MRO

VIDEO: ఇటుక బట్టీల వద్ద సౌకర్యాలు కల్పించాలి: MRO

NZB: ఎడపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఇటుక బట్టీల నిర్వాహకులకు సోమవారం తహసీల్దార్ దత్తాత్రి అవగాహన కల్పించారు. ఎండాకాలం దృష్ట్యా కార్మికులకు తాగునీరు, ఓఆర్ఎస్ ద్రావణం వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం కార్మికుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.