హచ్చు తండా సర్పంచ్ గా భానోత్ బిక్షపతి

హచ్చు తండా సర్పంచ్ గా భానోత్ బిక్షపతి

MHBD: తొర్రూరు మండలం హచ్చు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భానోత్ బిక్షపతి నాయక్ విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన తన సమీప అభ్యర్థి గుగులోత్ బిచ్చాపై 55 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.