‘దేవర ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలి’

KRNL: దేవర ఉత్సవంలో గొడవలు సృష్టిస్తే పోలీసు దెబ్బ రుచి చూపిస్తామని సీఐ శ్రీరామ్ హెచ్చరించారు. శుక్రవారంపేటలో మారెమ్మవ్వ దేవర ఉత్సవం మంగళవారం ప్రారంభమైంది. 2 రోజులుపాటు జరిగే దేవర ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. బంధువులు, ఇతరులు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.