VIDEO: ఆకట్టుకున్న విద్యార్థులు నృత్య ప్రదర్శన
CTR: పుంగనూరు(M) మరిమాకులపలి గ్రామంలో మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు HM వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.