సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు

సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
2. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె జబ్బులను తగ్గిస్తుంది.
4. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
6. శరీరంలో వాపులు, నొప్పులను దూరం చేస్తుంది.