నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
VZM: స్దానిక తోటపాలెం 33/11 KV సబ్‌స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా మంగళవారం ఉదయం 9 నుంచి 10 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు EE త్రినాధరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ పునరుద్ధరిస్తామని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.