జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రులు
SS: పుట్టపర్తిలో సత్యసాయి జిల్లా అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవితతో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రులు అధికారులతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలన్నారు.