‘ఇరాన్‌లో యురేనియం స్వాధీనంపై ట్రంప్ ప్లాన్’

‘ఇరాన్‌లో యురేనియం స్వాధీనంపై ట్రంప్ ప్లాన్’

ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. అణు, సైనిక సామర్థ్యాలను దెబ్బతీసే జాయింట్ మిలిటరీ ఆపరేషన్ పురోగతి సాధించిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టిలో యురేనియం స్వాధీనం చేసుకునే ప్రణాళిక ఉందని, దీని ద్వారా ఇరాన్ అణు ముప్పును అరికట్టవచ్చని నెతన్యాహు పేర్కొన్నారు.