VIDEO: రోడ్డు ఆక్రమణ పనులను పర్యవేక్షించిన కమిషనర్

VIDEO: రోడ్డు ఆక్రమణ పనులను పర్యవేక్షించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ స్థానిక జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు ఆక్రమణల తొలగింపు పనులను ఇవాళ పర్యవేక్షించారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మార్జిన్ మార్కింగ్, డ్రైన్ కాలువల మార్కింగ్ పనులను కమిషనర్ పరిశీలించి వివిధ సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.