లివింగ్ రిలేషన్‌షిప్.. యువతికి హైకోర్టు షాక్

లివింగ్ రిలేషన్‌షిప్.. యువతికి హైకోర్టు షాక్

లివింగ్ రిలేషన్ షిప్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైందని అభిప్రాయపడింది. ఇది ప్రేమ బంధమో, ఆనందమో వారికే తెలుసని పేర్కొంది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను విస్మరించలేమని తెలిపింది. ఈ సందర్భంగా లివింగ్ రిలేషన్‌లో ఉండి పెళ్లి నిరాకరించాడంటూ యువకుడిపై యువతి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.