సచ్వ సర్వేక్షన్ గ్రామీణ్ బృందం అధికారులు పర్యటన

సచ్వ సర్వేక్షన్ గ్రామీణ్ బృందం అధికారులు పర్యటన

W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామ పంచాయతీలో సచ్వ సర్వేక్షన్ గ్రామీణ్ బృందం అధికారులు మంగళవారం పర్యటించారు. పంచాయతీ పరిధిలో పబ్లిక్ మరుగుదొడ్లు, రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, చెత్త ద్వారా సంపద కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం DLPO జ్యోతిర్మయ, డిప్యూటీ ఎంపీడీవో నవీన్, సర్పంచ్ మేడిది సాంజ్వన ప్రభాకర్ రావు, ఎంపీటీసీ దుర్గ పాల్గొన్నారు.