భారతీయులకు ఇరాన్ షాక్
భారతీయులకు ఇరాన్ షాక్ ఇచ్చింది. నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మోసం, అక్రమరవాణా కేసులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారత్ పౌరులు ఇకపై ఇరాన్‌కు వెళ్లాలంటే వీసా ఉండాల్సిందే.