VIDEO: న్యాయం కోసం తల్లిదండ్రుల నిరాహార దీక్ష

VIDEO: న్యాయం కోసం తల్లిదండ్రుల నిరాహార దీక్ష

BDK: మణుగూరులో విద్యార్థి హర్షవర్ధన్ ఘటనపై అతని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, వరలక్ష్మి నిరసనకు దిగారు. తమ కుమారుడికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటూ శ్రీ విజ్ఞాన్ స్కూల్ ముందు బంధువులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రజలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.