'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

KMM: ఎస్టీ పోస్ట్ మెంటరీ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగ్ నరసింహారావు తెలిపారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని స్థానిక ఎన్ఎస్పీ ఎస్టీ వసతి గృహం దగ్గర సమ్మె చేస్తున్న ఎస్టీ పోస్ట్ మెట్రిక్ ఔట్ సోర్సింగ్ డైలీ వేజ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు.