మూడు గంటలు చీకట్లో ఉండిపోయా: రానా

మూడు గంటలు చీకట్లో ఉండిపోయా: రానా

షూటింగ్‌కు సంబంధించిన తన అనుభవాన్ని నటుడు రానా పంచుకున్నాడు. తాజాగా 'అరణ్య' మూవీ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నాడు. షూటింగ్ జరుగుతోన్న సమయంలో సెట్‌లోకి ఏనుగులు వచ్చాయని తెలిపాడు. షూటింగ్ సమయంలో అందరూ వెళ్లిపోయారని, తాను మాత్రం మూడు గంటల పాటు చీకట్లో అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.