ఒంగోలులో ర్యాలీ నిర్వహించనున్న విద్యుత్ శాఖ

ఒంగోలులో ర్యాలీ నిర్వహించనున్న విద్యుత్ శాఖ

ప్రకాశం: ఒంగోలులో జాతీయ విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉదయం 10.15 నిమిషాలకు రామ్ నగర్‌లోని విద్యుత్ భవన్‌లో ర్యాలీ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులు పాల్గొనాలని ఆయన కోరారు.