'మూల్యాంకన భత్యం చెల్లించాలి'

'మూల్యాంకన భత్యం చెల్లించాలి'

SRCL: టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ భత్యం, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిం చాలని జిల్లా టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సిరిసిల్లలోని మూల్కాంకన కేంద్రం ఎదుట ఇవాళ మెరుపు సమ్మె చేపట్టారు. 2025 మార్చిలో నిర్వహించిన ఎస్సెస్సీ స్పాట్ రెమ్యూనరేషన్, అక్టోబర్ 2024లో నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ బిల్లులు ఇవ్వాలన్నారు.