ట్రంప్‌పై మస్క్ ప్రశంసల జల్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలాన్ మస్క్ ప్రశంసల జల్లు కురిపించారు. ట్రంప్‌తో విభేదాల తర్వాత తొలిసారి మస్క్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టాడు. సౌదీ క్రౌన్స్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా పర్యటన నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న మస్క్.. అమెరికాతో పాటు ప్రపంచం కోసం ట్రంప్ పనిచేస్తున్నరని ప్రశంసించారు.