ఈనెల 29న జిల్లాలో మెగా జాబ్ మేళా

ఈనెల 29న జిల్లాలో మెగా జాబ్ మేళా

ELR: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈనెల 29న ట్రావెలర్స్ బంగ్లా వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర ఆదివారం ప్రకటించారు. 10 కంపెనీలలో సుమారు 700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు,18-30 ఏళ్ల యువకులు అర్హులని పేర్కొన్నారు.