'డ్రైవర్స్‌కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

'డ్రైవర్స్‌కి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

AKP: సుప్రీం కోర్టు అదేశాలను అనుసరించి జీవీఎంసీ క్లాప్ డ్రైవర్లు, లోడర్స్‌కు సమానపనికి సమానవేతనం అమలు చేయాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ అనకాపల్లి జోన్ కమిషనర్ బీవీ రమణకు వినతిపత్రం అందచేశారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు బకాయి పడ్డ పీయఫ్ డబ్బులు కార్మికులు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.