రేపు సరిహద్దుల్లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు

రేపు సరిహద్దుల్లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు

మే 7, 8 తేదీల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టార్‌లో భారీ వైమానిక ఎక్సర్ సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది. మే 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఎక్సర్ సైజు ప్రారంభమవుతుందనని, మరుసటి రోజు రాత్రి 9.30 వరకూ కొనసాగుతోందని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది. ఈ సమయంలో ప్రభావిత ప్రాంతాల గగనతలంలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది.