VIDEO: తుఫాన్ ప్రభావానికి 30 గొర్రెల మృతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన వీరయ్య, అనే గొర్రెల కాపరి బుధవారం కురిసిన భారీ వర్షానికి అడవిలో మేతకు వెళ్లిన తన 30 గొర్రెలను కోల్పోయాడు. తన ఏకైక జీవనోపాధి అయిన గొర్రెలు మృతి, చెందడంతో తీవ్రంగా నష్టపోయానని, గురువారం ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వీరయ్య కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశాడు.