'ఈద్గాను కూల్చి వేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి'

'ఈద్గాను కూల్చి వేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి'

SRD: మునిపల్లి మండలంలోని కంకోల్ శివారులో గల ఈద్గాను గుర్తుతెలియని దుండగులు కూల్చి వేశారని ముస్లింలు సోమవారం తెలియజేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ MLA మీర్జా రహ్మత్ బేగ్ ఖ్యాద్రి పరిశీలించారు. ప్రార్థన స్థలాన్ని కూల్చివేయడం మూర్ఖత్వం ఆయన అన్నారు.