VIDEO: చితాభస్మం మాయం

VIDEO: చితాభస్మం మాయం

MDK: చేగుంటలో దహన సంస్కారాలు నిర్వహించిన ఓ శవం చితాభస్మం మాయం కాగా, మరో శవం కాలకుండా బయటేశారు. మురాడి నర్సమ్మ (105), కర్రె నాగమణి (70) లకు వేరువేరుగా స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. నర్సమ్మ తలభాగం చితాభస్మం తీసుకెళ్లారు. నాగమణి శవం కాలకుండా బయటపడేశారు. దహన సంస్కారాల సమయంలో పెట్టే బంగారం కోసమా? క్షుద్ర పూజల కోసమా? అంటూ కుటుంభీకులు అనుమానిస్తున్నారు.