'తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి'

'తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి'

KRNL: మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మండల మీట్‌లో ఎంపీపీ వై. గిరిజమ్మ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండల అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆమె వాతావరణ మార్పుల వల్ల నీటి కాలుష్యం పెరిగిందని, గ్రామాలకు శుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.