ఏడాది పొడవునా వందేమాతరం వేడుకలు

ఏడాది పొడవునా వందేమాతరం వేడుకలు

బంకీంచంద్ర ఛటర్జీ వందేమాతరం గేయం రచించి నేటితో 150 ఏళ్లు పూర్తయింది. స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన ఈ గేయం నేటికీ ప్రజల్లో జాతీయ ఐక్యత, గౌరవం నింపుతోంది. దీంతో ఇవాళ్టి నుంచి ఏడాదిపాటు వేడుకలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ఢిల్లీ IG ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవంలో PM మోదీ పాల్గొని స్మారక స్టాంప్, నాణేన్ని విడుదల చేస్తారు.