ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి

NTR: ప్రజాదర్బార్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గురువారం విజయవాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. సమర్థతతో సేవ చేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి పలువురి నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.