రంజాన్ పండగ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం

HNK: ఆస్తి, నల్లా పన్నుల వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అంకిత భావంతో సాధించాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం మేయర్, GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడ్‌తో కలిసి 2024 -25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల సేకరణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కరణ పురోగతి గురించి సమీక్షించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా బల్లియా ఆధ్వర్యంలో ఏర్పాట్లపై చర్చించారు.