జనసేనలో చేరిన మాజీ MLA

జనసేనలో చేరిన మాజీ MLA

PPM: నాగూరు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు జనసేన పార్టీలో చేరారు. వనజ గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షుడు వి.శివకుమార్ చేతులమీదుగా సభ్యత్వం తీసుకున్నారు. APDCM, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.