తూప్రాన్ లో శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం
MDK : తూప్రాన్‌లో మున్సిపల్ పరిధిలో శానిటేషన్, పచ్చదనం, తడి-పొడి చెత్తపై అవగాహనకు ప్రత్యేక డ్రైవ్ మళ్లీ ప్రారంభమైంది. ఛైర్‌పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో 1వ వార్డులో చెత్త తొలగించి శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైవ్ కొనసాగుతుందన్నారు.