'జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు'
PLD: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా స్వయం పాలన, పారదర్శకత పెంపొందుతాయని చెప్పారు. గ్రామాల పురోగతికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.