జెడ్పీటీసీ బరిలో విద్యార్థి నాయకుడు రాజేంద్రప్రసాద్
HNK: పరకాల నియోజకవర్గం నడికూడ మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. గత 14 సంవత్సరాలుగా స్వేరోస్ (Swaeros) సంస్థలో సక్రియంగా పనిచేస్తూ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపుతున్నట్లు సమాచారం.