VIDEO: తెలంగాణ సాంస్కృతిక కళాబృందం అవగాహన కార్యక్రమం

MDK: రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత పేకాట, జూదం, డ్రగ్స్ కు బానిసలు కావద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాటల రూపంలో అవగాహన కల్పించారు.