సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడిగా కోట్రేస్ ఏకగ్రీవ ఎన్నిక

ATP: రాయదుర్గం పట్టణానికి చెందిన ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ సీపీఐ జిల్లా సమితి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపాడు. జిల్లాలో జరిగిన మహాసభల్లో కోట్రెస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2014 విద్యార్థి దశ నుండి అనేక పోరాట కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించుటలో ఎంతగానో ముందుంటున్నారు.