VIDEO: ఉప్పల్ నుంచి చిల్కానగర్ రోడ్డు OPEN

మేడ్చల్: చిల్కానగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కమాన్ వద్ద బాక్స్ కల్వర్టు నిర్మాణపు పనులు పూర్తి అవ్వడంతో, ఇంజనీరింగ్ జీహెచ్ఎంసీ అధికారుల బృందం రోడ్డు ఓపెన్ చేసినట్లుగా ప్రకటించింది. రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేసినప్పటికీ, ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని, తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చినట్లు ఇంజనీర్లు తెలిపారు.