11వ రోజుకు చేరిన ఎర్రవెల్లి దీక్షలు

11వ రోజుకు చేరిన ఎర్రవెల్లి దీక్షలు

NGKL: చారకొండ మండలం ఎర్రవెల్లి గ్రామంలో డీఎస్ఐ జలాశయ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 11వ రోజుకు చేరాయి. ఎర్రవెల్లి గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి, R&R జీవోను రద్దు చేయాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంపై నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.