CMRF చెక్కును అందజేసిన యువజన నాయకుడు

CMRF చెక్కును అందజేసిన యువజన నాయకుడు

JN: చిల్పూర్ మండల కేంద్రానికి చెందిన నాంపల్లి దీపికకు గురువారం JN జిల్లా యువజన నాయకులు కేశిరెడ్డి రాకేష్ రెడ్డి CMRF చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. CMRF పథకం నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, ఉప సర్పంచ్ రంజిత్ అమర్నాథ్ తదితరులు ఉన్నారు.