VIDEO: బుట్టాయగూడెంలో ఏటీఏ ఆవిర్భావ వేడుకలు

VIDEO: బుట్టాయగూడెంలో ఏటీఏ ఆవిర్భావ వేడుకలు

ELR: బుట్టాయగూడెంలో ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ ఏటీఏ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉపాధ్యాయులు ఏటీఏ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో 3కి ప్రత్యామ్నాయంగా  'ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం' సాధించే వరకు ఆదివాసి సమాజం మొత్తం ఏకమై పోరాటం సాగించాలన్నారు.