VIDEO: రోడ్డు బాగు చేయించండి సారు!

VIDEO: రోడ్డు బాగు చేయించండి సారు!

NZB: బోధన్ మండలం ఖండ్‌గాం గ్రామ యువకులు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖండ్‌గాం గ్రామం నుండి కొప్పెర్గా వెల్లే రోడ్డు వర్షాలతో పూర్తిగా గుంతలమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.