పది ఫలితాల్లో వరంగల్‌కు 23వ స్థానం

పది ఫలితాల్లో వరంగల్‌కు 23వ స్థానం

WGL: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వరంగల్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొత్తం 9,295 మంది పరీక్షలు రాయగా 8,588 మంది పాసయ్యారు. 4,779 మంది బాలురులో 4,369 మంది, 4,446 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,219 మంది పాసయ్యారు. 93.09 పాస్ శాతంతో వరంగల్ జిల్లా 23వ స్థానంలో నిలిచింది.