కష్టపడి చదివి కలెక్టర్ స్థాయికి
NLG: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా NLG(D) చండూరుకు చెందిన ఇడికోజు వెంకటాచారి నియమితులయ్యారు. HYD DROగా పనిచేస్తున్న ఆయన్‌ను ప్రభుత్వం బదిలీ చేయగా, గతంలో ఈయన నల్గొండ RDOగా సేవలందించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెంకటాచారి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.